Koraada vijay Kumar

Koraada vijay Kumar

పశ్చిమ నియోజకవర్గం లో 39వ డివిజన్ లో నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకార సంఘం వారి స్థానిక సమస్యలను మన ప్రియతమ నాయకుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి కోరాడ విజయ్ కుమార్ గారికి తెలియ చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజల మన కోరాడ విజయ కుమార్ గారిని ఘనంగా స్వాగతం పలికారు అలాగే స్థానిక సమస్యలను తెలుసుకొని రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నిటిని తీరుస్తానని అలాగే స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే పేద ప్రజల కోసం కోరాడ ఫౌండేషన్ ద్వారా అనేక పథకాలను పేద ప్రజల కష్టాలు తీరుస్తానని ఈ కార్యక్రమంలో తెలియజేశారు, స్థానిక ప్రజలు మాట్లాడుతూ కుండ గుర్తుకు మా ఓటు వేసి స్వతంత్రం అభ్యర్థి మన కోరాడ విజయ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలకు తెలియజేశారు.

Comments
All comments.
Comments